Israel Attacks Iran అమెరికా ప్రమేయం లేదన్న అధికారులు | Oneindia Telugu

2024-10-26 4,974

After airstrikes, Tehran says ‘limited damage’ caused as attack was ‘successfully’ countered
ఇరాన్‌పై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ దాడికి దిగింది ఇజ్రాయెల్. మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. ఇటీవలే తమ దేశంపై నిర్వహించిన దాడులకు ప్రతీకారంగా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది.
#israeliranwar #war
#airstrikes
#Iranianmilitary #Israelattack #afp

Videos similaires